రక్షణ మంత్రిత్వ శాఖ
ఐఏఎఫ్కు చెందిన అపాచే హెలికాప్టర్ సాంకేతిక సమస్యతో ముందస్తు లాండింగ్
Posted On:
17 APR 2020 2:50PM by PIB Hyderabad
17 ఏప్రిల్ 2020న పఠాన్ కోట్ ఏయిర్బేస్ నుండి బయలుదేరిన అపాచే హెలికాప్టర్లో సుమారు 1 గంట తరువాత సాంకేతిక సమస్యలు తలెత్తి పంజాబ్లోని పశ్చిమ ఇండోరా ప్రాంతంలో సురక్షితంగా లాండ్ అయ్యింది. ఆ సమయంలో హెలికాప్టర్ పైలట్ సమస్యను వెంటనే గుర్తించి సురక్షింతంగా క్రిందకి దించడం వలన అందులోని సిబ్బంది అంతా సురక్షింతంగా బయటపడటంతోపాటు హెలికాప్టర్కు కూడా ఎటువంటి నష్టం జరుగలేదు. సాంకేతిక సమస్యను పరిష్కరించిన తరువాత హెలికాప్టర్ మరల బయలుదేరుతుంది.
(Release ID: 1615365)
Visitor Counter : 140