ప్రధాన మంత్రి కార్యాలయం
అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు
నాడు పోస్టు చేయడమైనది:
14 APR 2020 10:30AM by PIB Hyderabad
అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు “బాబా సాహెబ్ డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ జయంతి నేపథ్యంలో దేశవాసులందరి తరఫునా ఆ మహనీయుడికి వినమ్ర శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను” అని ప్రధాని పేర్కొన్నారు.
*****
(రిలీజ్ ఐడి: 1614256)
సందర్శకుల సూచీ సంఖ్య : : 137
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam