గణాంకాలు- కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ
గ్రామీణ-పట్టణ ప్రాంతాలకు 2012=100 ప్రాతిపదికగా 2020 మార్చి నెలకుగాను వినియోగదారు ధరల సూచీ
Posted On:
13 APR 2020 5:30PM by PIB Hyderabad
కేంద్ర గణాంక-కార్యక్రమ అమలు మంత్రిత్వశాఖ పరిధిలోని జాతీయ గణాంక కార్యాలయం (NSO) గ్రామీణ, పట్టణ ప్రాంతాలకుగాను 2020 ఫిబ్రవరి (తుది), 2020 మార్చి (తాత్కాలిక) నెలలకు సంబంధించి 2012=100 ప్రాతిపదికగా వినియోగదారు ధరల సూచీ (CPI) వివరాలను విడుదల చేసింది. దీంతోపాటు దేశవ్యాప్త గ్రామీణ-పట్టణ, సమీకృత అనుబంధ వినియోగదారు ఆహార ధరల సూచీ (CFPI)ని కూడా విడుదల చేసింది.
2. ఎన్‌ఎస్‌ఓకు చెందిన క్షేత్రస్థాయి కార్యకలాపాల విభాగం 1,114 పట్టణ మార్కెట్లను, 1,181 గ్రామాలను ఎంపిక చేసుకుని వారాలవారీగా ధరల వివరాలను సేకరించింది. ఈ క్రమంలో కోవిడ్-19 ఫలితంగా జాతీయ దిగ్బంధం అమలులోకి వచ్చేముందు 2020 మార్చి 19నాటికి దాదాపు 66 శాతం ధరల ప్రతిపాదనలు అందాయి. దీంతో మిగిలినవాటిపై అంచనా కోసం అంతర్జాతీయ ఆమోదంగల పద్ధతులను, ఆచరణలోగల విధానాలను అనుసరించింది. ఈ వివరాల ప్రకారం రూపొందించిన అంచనాల మేరకు ధరలు నిర్ణీత పరిమితులలోనే ఉన్నాయని తేలింది.
3. అఖిలభారత స్థాయి ద్రవ్యోల్బణ శాతాలు (2019 మార్చి-2020 మార్చి ప్రాతిపదికగా) కిందివిధంగా ఉన్నాయి:
వినియోగదారు ధరల (సాధారణ)-ఆహార సూచీల ప్రకారం అఖిలభారత ద్రవ్యోల్బణ శాతాలు
సూచీలు
|
మార్చి, 2020 (తాత్కాలిక)
|
మార్చి, 2020 (తుది)
|
మార్చి, 2019
|
గ్రామీణ
|
పట్టణ
|
సమీకృత
|
గ్రామీణ
|
పట్టణ
|
సమీకృత
|
గ్రామీణ
|
పట్టణ
|
సమీకృత
|
సీపీఐ
(సాధారణ)
|
6.09
|
5.66
|
5.91
|
6.67
|
6.57
|
6.58
|
1.80
|
4.10
|
2.86
|
సీఎఫ్‌పీఐ
|
8.88
|
8.59
|
8.76
|
10.37
|
11.51
|
10.81
|
-1.46
|
3.47
|
0.30
|
4. సాధారణ సూచీలు, సీఎఫ్‌పీఐలలో నెలవారీ మార్పులు దిగువన ఇవ్వబడ్డాయి
ఫిబ్రవరి 2020తో పోలిస్తే 2020 మార్చిలో అఖిలభారత సీపీఐ (సాధారణ), సీఎఫ్‌పీఐలలో నెలవారీ మార్పులు (శాతాల్లో):
సూచీలు
|
గ్రామీణ
|
పట్టణ
|
సమీకృత
|
సూచీ విలువ
|
మార్పు%
|
సూచీ విలువ
|
మార్పు%
|
సూచీ విలువ
|
మార్పు%
|
మార్చి, 20
|
ఫిబ్ర, 20
|
మార్చి, 20
|
ఫిబ్ర, 20
|
మార్చి, 20
|
ఫిబ్ర, 20
|
సీపీఐ
(సాధారణ)
|
149.8
|
150.4
|
-0.40
|
147.4
|
147.7
|
-0.20
|
148.7
|
149.1
|
-0.27
|
సీఎఫ్‌పీఐ
|
147.1
|
149.0
|
-1.28
|
149.1
|
151.1
|
-1.32
|
147.8
|
149.7
|
-1.27
|
గమనిక: మార్చి, 2020 అంకెలు తాత్కాలికం
5. నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ వెబ్‌పోర్టళ్ల ద్వారా అందిన ధరల సమాచారంమేరకు..
ఏప్రిల్ 2020కి సంబంధించి తదుపరి ప్రకటన విడుదల తేదీ 2020 మే 12 (మంగళవారం)
అనుబంధం జాబితా
అనుబంధం
|
శీర్షిక
|
I
|
అఖిలభారత సాధారణ ద్రవ్యోల్బణ శాతాలు (అన్ని గ్రూపులకు), ఫిబ్రవరి, మార్చి 2020కి సంబంధించి (తాత్కాలిక) గ్రూపులు, ఉప గ్రూపుల స్థాయి గ్రామీణ-పట్టణ, సమీకృత సీపీఐ, సీఎఫ్‌పీఐ అంకెలు
|
II
|
అఖిలభారత సాధారణ ద్రవ్యోల్బణ శాతాలు (అన్ని గ్రూపులకు), ఫిబ్రవరి, మార్చి 2020కి సంబంధించి (తాత్కాలిక) గ్రూపులు, ఉప గ్రూపుల స్థాయి గ్రామీణ-పట్టణ, సమీకృత సీపీఐ, సీఎఫ్‌పీఐ అంకెలు
|
III
|
రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంతాలవారీగా ఫిబ్రవరి, మార్చి 2020కి సంబంధించి (తాత్కాలిక) గ్రామీణ-పట్టణ, సమీకృత సీపీఐ అంకెలు
|
IV
|
2011 జనగణన ప్రకారం 50లక్షలకుపైగా జనాభాగల ప్రధాన రాష్ట్రాల్లో ఫిబ్రవరి, మార్చి 2020కి సంబంధించి (తాత్కాలిక) గ్రామీణ-పట్టణ, సమీకృత ద్రవ్యోల్బణ శాతాలు
|
అనుబంధం-I
అఖిలభారత వినియోగదారు ధరల సూచీలు
(ప్రాతిపదిక: 2012=100)
గ్రూప్ కోడ్
|
ఉప గ్రూప్ కోడ్
|
వివరణ
|
గ్రామీణ
|
పట్టణ
|
సమీకృత
|
భారమానం
|
ఫిబ్ర 20 సూచీ (తుది)
|
మార్చి20 సూచీ (తాత్కాలిక)
|
భారమానం
|
ఫిబ్ర 20 సూచీ (తుది)
|
మార్చి20 సూచీ (తాత్కాలిక)
|
భారమానం
|
ఫిబ్ర 20 సూచీ (తుది)
|
మార్చి20 సూచీ (తాత్కాలిక)
|
(1)
|
(2)
|
(3)
|
(4)
|
(5)
|
(6)
|
(7)
|
(8)
|
(9)
|
(10)
|
(11)
|
(12)
|
|
1.1.01
|
తృణధాన్యాలు, ఉత్పత్తులు
|
12.35
|
144.2
|
144.4
|
6.59
|
146.2
|
146.5
|
9.67
|
144.8
|
145.1
|
|
1.1.02
|
మాంసం, చేపలు
|
4.38
|
167.5
|
166.8
|
2.73
|
167.6
|
167.5
|
3.61
|
167.5
|
167.0
|
|
1.1.03
|
గుడ్లు
|
0.49
|
150.9
|
147.6
|
0.36
|
153.1
|
148.9
|
0.43
|
151.8
|
148.1
|
|
1.1.04
|
పాలు, ఉత్పత్తులు
|
7.72
|
150.9
|
151.7
|
5.33
|
150.7
|
151.1
|
6.61
|
150.8
|
151.5
|
|
1.1.05
|
నూనెలు, కొవ్వులు
|
4.21
|
133.7
|
133.3
|
2.81
|
127.4
|
127.5
|
3.56
|
131.4
|
131.2
|
|
1.1.06
|
పండ్లు
|
2.88
|
140.7
|
141.8
|
2.90
|
143.1
|
143.3
|
2.89
|
141.8
|
142.5
|
|
1.1.07
|
కూరగాయలు
|
7.46
|
165.1
|
152.3
|
4.41
|
181.7
|
167.0
|
6.04
|
170.7
|
157.3
|
|
1.1.08
|
|
|
|
|
|
|
|
|
|
|
*****
(Release ID: 1614089)
Visitor Counter : 152