ప్రధాన మంత్రి కార్యాలయం
బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నివాళి
నాడు పోస్టు చేయడమైనది:
05 APR 2020 11:52AM by PIB Hyderabad
బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళి అర్పించారు. “బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా- పేదలు, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన ఆ స్వాతంత్య్ర సమర యోధుడికి వినయపూర్వక నివాళి అర్పిస్తున్నాను.” అని ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
*****
(రిలీజ్ ఐడి: 1611308)
సందర్శకుల సూచీ సంఖ్య : : 164
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada