వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 వ్యాప్తి కారణంగా లాక్ డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా నిరంతరాయంగా ఆహారధాన్యాల సరఫరా కు ఎఫ్.సి.ఐ. సిద్ధం.
మార్చి 24వ తేదీన లాక్ డౌన్ ప్రారంభమైన రోజు నుండి ఇంతవరకు మొత్తం 477 గూడ్స్ వ్యాగన్లలో సుమారు 13.36 లక్షల మెట్రిక్ టన్నుల ఆహారధాన్యాల రవాణా; ఈ రోజు 69 గూడ్స్ వ్యాగన్లలో రవాణా.
Posted On:
03 APR 2020 6:23PM by PIB Hyderabad
లాక్ డౌన్ సమయంలో భారత ఆహార సంస్థ (ఎఫ్.సి.ఐ.) దేశవ్యాప్తంగా నిరంతరాయంగా గోధుమలు, బియ్యం సరఫరా చేస్తోంది. జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్.ఎఫ్.ఎస్.ఏ.) కింద కేజీ 5 / నెల / లబ్ధిదారుడు కింద ఆహార ధాన్యాల అవసరాలతో పాటు, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద 81.35 కోట్ల మంది ప్రజలకు వచ్చే మూడు నెలలకు ఒక్కో వ్యక్తికీ 5 కేజీల చొప్పున అవసరమైన అదనపు డిమాండ్ ను కూడా పూర్తిగా తీర్చడానికి ఎఫ్.సి.ఐ. సిద్ధంగా ఉంది. 2020 ఏప్రిల్ 2వ తేదీనాటికి ఎఫ్.సి.ఐ. వద్ద 56.24 మిలియన్ మెట్రిక్ టన్నుల ఆహారధాన్యాలు అందుబాటులో ఉన్నాయి. (వీటిలో 30.64 మెట్రిక్ టన్నుల బియ్యం, 24.6 మెట్రిక్ టన్నుల గోధుమలు ఉన్నాయి.)
దేశవ్యాప్తంగా గోధుమలు, బియ్యం రవాణాను ఎక్కువగా గూడ్స్ రైళ్ల ద్వారా రవాణా చేయడం ద్వారా, ఆహారధాన్యాలకు పెరుగుతున్న డిమాండ్ ను తీర్చే పరిస్థితిలో ఎఫ్.సి.ఐ. ఉంది. ఈ రోజు, 2020 ఏప్రిల్ 3వ తేదీన మొత్తం 69 గూడ్స్ రైలు వ్యాగెన్లలో సుమారు 1.93 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు రవాణా చేయడం జరిగింది. లాక్ డౌన్ ప్రారంభమైన 2020 మార్చి 24వ తేదీ నుండీ ఎఫ్.సి.ఐ. 477 గూడ్సు రైలు వ్యాగెన్లలో సుమారు 13.36 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను ఎఫ్.సి.ఐ. రవాణా చేసింది.
క్రమ సంఖ్య
|
రాష్ట్రం |
బియ్యం |
గోధుమలు |
మొత్తం |
|
|
గూడ్స్ వ్యాగన్ల
సంఖ్య
|
పరిమాణం
(మెట్రిక్
టన్నులు
- లక్షల్లో)
|
గూడ్స్ వ్యాగన్ల
సంఖ్య
|
పరిమాణం
(మెట్రిక్
టన్నులు
- లక్షల్లో)
|
గూడ్స్ వ్యాగన్ల
సంఖ్య
|
పరిమాణం
(మెట్రిక్
టన్నులు
- లక్షల్లో)
|
1
|
పంజాబ్
|
114
|
3.19
|
108
|
3.02
|
222
|
6.22
|
2
|
హర్యానా
|
34
|
0.95
|
59
|
1.65
|
93
|
2.60
|
3
|
ఉత్తరాఖండ్
|
6
|
0.17
|
0
|
0
|
6
|
0.17
|
4
|
ఆంధ్రప్రదేశ్
|
15
|
0.42
|
0
|
0
|
15
|
0.42
|
5
|
తెలంగాణ
|
53
|
1.48
|
0
|
0
|
53
|
1.48
|
6
|
మధ్యప్రదేశ్
|
0
|
0
|
33
|
0.92
|
33
|
0.92
|
7
|
ఛత్తీస్ గఢ్
|
28
|
0.78
|
0
|
0
|
28
|
0.78
|
8
|
ఒడిశా
|
27
|
0.76
|
0
|
0
|
27
|
0.76
|
|
మొత్తం |
277
|
7.76
|
200
|
5.60
|
477
|
13.36
|
లాక్ డౌన్ సమయంలో రాష్ట్రాల వారీగా సేకరించిన ఆహారధాన్యాల వివరాలు ఇలా ఉన్నాయి:-
క్రమ సంఖ్య
|
రాష్ట్రం |
బియ్యం |
గోధుమలు |
మొత్తం |
|
|
గూడ్స్ వ్యాగన్ల
సంఖ్య
|
పరిమాణం
(మెట్రిక్
టన్నులు
- లక్షల్లో)
|
గూడ్స్ వ్యాగన్ల
సంఖ్య
|
పరిమాణం
(మెట్రిక్
టన్నులు
- లక్షల్లో)
|
గూడ్స్ వ్యాగన్ల
సంఖ్య
|
పరిమాణం
(మెట్రిక్
టన్నులు
- లక్షల్లో)
|
1
|
బీహార్
|
47.5
|
0.38
|
13.5
|
1.33
|
61
|
1.71
|
2
|
ఝార్ఖండ్
|
6
|
0.71
|
25.5
|
0.17
|
31.5
|
0.88
|
3
|
ఒడిశా
|
1
|
0
|
0
|
0.03
|
1
|
0.03
|
4
|
పశ్చిమ బెంగాల్
|
48
|
0.08
|
3
|
1.34
|
51
|
1.43
|
5
|
ఈశాన్య ప్రాంతం
|
2.75
|
0.93
|
33.25
|
0.08
|
36
|
1.01
|
6
|
జమ్మూ & కశ్మీర్
|
0
|
0.08
|
3
|
0
|
3
|
0.08
|
7
|
రాజస్థాన్
|
1
|
0
|
0
|
0.03
|
1
|
0.03
|
8
|
ఉత్తరప్రదేశ్
|
49
|
0.31
|
11
|
1.37
|
60
|
1.68
|
9
|
ఉత్తరాఖండ్
|
2
|
0
|
0
|
0.06
|
2
|
0.06
|
10
|
తెలంగాణ
|
2
|
0
|
0
|
0.06
|
2
|
0.06
|
11
|
కర్ణాటక
|
6
|
1.04
|
37
|
|
|
|
|
|
|
|
|
|
|
|
12
|
కేరళ
|
5
|
0.56
|
20
|
0.14
|
25
|
0.70
|
13
|
తమిళనాడు
|
2
|
0.67
|
24
|
0.06
|
26
|
0.73
|
14
|
గుజరాత్
|
13
|
0.48
|
17
|
0.36
|
30
|
0.84
|
15
|
మహారాష్ట్ర
|
8
|
0.50
|
18
|
0.22
|
26
|
0.73
|
|
మొత్తం
|
193.3
|
5.75
|
205.3
|
5.41
|
398.5
|
11.16
|
మార్కెట్లో సరఫరా అవరోధాలను తగ్గించడానికి, ధృవీకరించిన జాబితా లో ఉన్న ఫ్లోర్ మిల్లులకు / రాష్ట్ర ప్రభుత్వాలకు గోధుమలు రవాణా చేయడానికి బహిరంగ మార్కెట్ విక్రయ పధకం (ఓ.ఎం.ఎస్.ఎస్.) కింద ఎఫ్.సి.ఐ. ఎలక్ట్రానిక్ వేలం నిర్వహించింది. గతంలో 2020 మార్చి 31వ తేదీన నిర్వహించిన ఎలక్ట్రానికి వేలంలో 1.44 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలకు బిడ్స్ స్వీకరించడం జరిగింది.
కోవిడ్-19 వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో, రోలర్ ఫ్లోర్ మిల్లులు మరియు ఇతర గోధుమ ఉత్పత్తుల తయారీ దారుల అవసరాలను తీర్చడానికి ఓ.ఎం.ఎస్.ఎస్. రిజర్వ్ ధరకు ఎఫ్.సి.ఐ డిపోల నుండి నేరుగా తీసుకువెళ్ళడానికి సాధారణ ఎలక్ట్రానిక్ వేలంతో పాటు, జిల్లా మేజిస్ట్రేట్లు / కలెక్టర్లకు అధికారం ఇచ్చారు.
ఈ విధానంలో ఇప్పటి వరకు, దిగువ పేర్కొన్న రాష్ట్రాలకు 1,00,147 మెట్రిక్ టన్నుల గోధుమలను కేటాయించారు.
క్రమ సంఖ్య
|
రాష్ట్రం
|
పరిమాణం
(మెట్రిక్ టన్నుల్లో)
|
I
|
ఉత్తరప్రదేశ్
|
35675
|
Ii
|
బీహార్
|
23880
|
iii
|
పంజాబ్
|
19746
|
Iv
|
హిమాచల్ ప్రదేశ్
|
11500
|
V
|
హర్యానా
|
4859
|
vi
|
ఝార్ఖండ్
|
1850
|
vii
|
గోవా
|
1100
|
viii
|
ఉత్తరాఖండ్
|
813
|
Ix
|
రాజస్థాన్
|
684
|
X
|
ఛత్తీస్ గఢ్
|
40
|
వీటికి అదనంగా, బియ్యం సరఫరాకు కూడా ఎలక్ట్రానిక్ వేలం నిర్వహించడం జరిగింది. 2020 మర్చి 31వ తేదీన జరిగిన గత వేలంలో, తెలంగాణా, తమిళనాడు, జమ్మూ, కశ్మీర్ రాష్ట్రాల నుండి 77,000 మెట్రిక్ టన్నుల బియ్యానికి బిడ్స్ స్వీకరించడం జరిగింది.
వీటికి అదనంగా, ప్రస్తుత అత్యవసర పరిస్థితిని పరిగణలోనికి తీసుకుని, ఎలక్ట్రానిక్ వేలం లో పాల్గొనవలసిన అవసరం లేకుండా ఎన్.ఎఫ్.ఎస్.ఏ. కేటాయింపు కంటే ఎక్కువగా కావలసిన అవసరాలను తీర్చుకునేందుకు, కేజీ రూ. 22.50 చొప్పున ఓ.ఎం.ఎస్.ఎస్. కింద బియ్యం తీసుకోడానికి రాష్ట్రాలను అనుమతించడం జరిగింది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద అదనపు కేటాయింపు కూడా ఇస్తారు.
ఇంతవరకు, దిగువ పేర్కొన్న 7 రాష్ట్రాలకు వాటి అభ్యర్ధనల మేరకు 94,767 మెట్రిక్ టన్నుల బియ్యం కేటాయించడం జరిగింది.
క్రమ సంఖ్య
|
రాష్ట్రం
|
పరిమాణం
(మెట్రిక్ టన్నుల్లో)
|
I
|
తెలంగాణ
|
50000
|
Ii
|
అస్సాం
|
16160
|
iii
|
మేఘాలయ
|
11727
|
Iv
|
మణిపూర్
|
10000
|
V
|
గోవా
|
4500
|
vi
|
కేరళ
|
1380
|
vii
|
అరుణాచలప్రదేశ్
|
1000
|
*****
(Release ID: 1610855)
Visitor Counter : 180