హోం మంత్రిత్వ శాఖ

జ‌మ్ము కాశ్మీర్ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌( రాష్ట్ర చ‌ట్టాల అనుస‌ర‌ణ ) ఆర్డ‌ర్ 2020

Posted On: 01 APR 2020 11:45AM by PIB Hyderabad

కొత్త‌గా ఏర్ప‌డిన జ‌మ్ము కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతానికి కేంద్ర చ‌ట్టాలు అమ‌లులోకి తెచ్చేందుకు వీలుగా , ఒక‌ప్ప‌టి జ‌మ్ము కాశ్మీర్ రాష్ట్రానికి ప్ర‌త్యేకంగా ఉన్న రాష్ట్ర చ‌ట్టాల అనుస‌ర‌ణ‌, స‌వ‌ర‌ణ‌కు కేంద్ర హోంమంత్రిత్వ‌శాఖ (ఎం.హెచ్‌.ఎ) ఆర్డ‌ర్ జారీచేసింది. ఇందుకు సంబంధించి ఒక గెజిట్ నోటిఫికేష‌న్ జారీచేసింది.(Release ID: 1609899) Visitor Counter : 57