ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్‌-19పై తాజా సమాచారం

Posted On: 03 MAR 2020 1:02PM by PIB Hyderabad

   గ్రాలో నమూనాల పరీక్ష సందర్భంగా ఆరుగురు వ్యక్తులకు వైరస్‌ స్థాయి అధికంగా ఉన్నట్లు తేలింది. వీరిలో ఒకరు నిన్న న్యూఢిల్లీలో కోవిడ్‌-19 నిర్ధారణ అయిన రోగిని కలుసుకున్నవారని స్పష్టమైంది. ఈ నేపథ్యంలో ఆరుగురు వ్యక్తులనూ పరీక్ష కేంద్రానికి తరలించి, వారి నమూనాలను తుది నిర్ధారణ కోసం పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీకి పంపారు. అలాగే ఈ ఆరుగురితోనూ సంబంధాలున్న వారి జాడకోసం అన్వేషణ ప్రారంభించారు.

 


(Release ID: 1607091) Visitor Counter : 129