ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్‌-19పై తాజా సమాచారం: మరో రెండు కేసులలో వ్యాధి నిర్ధారణ

प्रविष्टि तिथि: 02 MAR 2020 2:28PM by PIB Hyderabad

   న్యూఢిల్లీలో అనుమానిత వ్యక్తికి పరీక్షలు నిర్వహించగా కోవిడ్‌-19 సోకినట్లు తేలింది. అలాగే తెలంగాణలోనూ మరొకరికి నిర్ధారణ అయింది. ఢిల్లీలో నమోదైన వైరస్‌ బాధితుడు ఇటలీ నుంచి రాగా, తెలంగాణలో బాధితుడు దుబాయ్‌ నుంచి భారత్‌ వచ్చినట్లు వెల్లడైంది. వీరిద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్న నేపథ్యంలో వీరి ఇతర ప్రయాణాల వివరాలను కనుగొనాల్సి ఉంది.


(रिलीज़ आईडी: 1607089) आगंतुक पटल : 122
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Tamil