ప్రధాన మంత్రి కార్యాలయం

స్ఫూర్తి ని అందించే మహిళల కు సామాజిక ప్రసార మాధ్యమాల లోని తన ఖాతాల ను ఇచ్చివేయనున్న ప్రధాన మంత్రి

Posted On: 03 MAR 2020 12:00PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సామాజిక ప్రసార మాధ్యమాల లో తనకు ఉన్నటువంటి ఖాతాల ను స్ఫూర్తి ని అందించేటటువంటి మహిళల కు- మహిళ ల దినం సందర్భం లో- ఇచ్చివేయనున్నారు.

 

‘‘మన కు స్ఫూర్తి ని అందిస్తున్న మహిళల కు సామాజిక ప్రసార మాధ్యమాల లోని నా యొక్క ఖాతాల ను నేను - రానున్న మహిళా దినం నాడు- ఒప్పజెప్పనున్నాను.  ఇది లక్షలాది వ్యక్తుల లో ప్రోత్సాహాన్ని రగిలించడం లో సహాయకారి కాగలదు.  అటువంటి స్ఫూర్తిమూర్తులు అయిన మహిళల గురించి మీకు తెలుసా? లేక మీరు కూడా ఆ కోవ కే చెందిన మహిళయేనా? అయితే ఆ తరహా గాథల ను #SheInspiresUs అనే హ్యాష్ ట్యాగ్ ను ఉపయోగించుకొంటూ అందరి కి తెలియజేయండి’’ అంటూ ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

 

https://pbs.twimg.com/profile_images/1134082549041393672/QbihPzrL_normal.png https://pbs.twimg.com/profile_images/1134082549041393672/QbihPzrL_normal.png

 

Narendra Modi

@narendramodi

 

 

 

This Women's Day, I will give away my social media accounts to women whose life & work inspire us. This will help them ignite motivation in millions.

Are you such a woman or do you know such inspiring women? Share such stories using
#SheInspiresUs.

View image on Twitter View image on Twitter

 

95.1K

1:16 PM - Mar 3, 2020

Twitter Ads info and privacy

 

35.5K people are talking about this

 

***



(Release ID: 1605241) Visitor Counter : 84