ప్రధాన మంత్రి కార్యాలయం

ఛత్తీస్ గఢ్ స్థాపన దినం నాడు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 01 NOV 2019 10:37AM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ  నేడు ఛత్తీస్ గఢ్ స్థాపన దినం సందర్భం గా ఆ రాష్ట్ర ప్రజల కు శుభాకాంక్షలు తెలిపారు.

 

ఛత్తీస్ గఢ్ ప్రాకృతిక శోభ ను దండి గా కలిగివున్నటువంటి రాష్ట్రం అని ప్రధాన మంత్రి అభివర్ణిస్తూ, ఆ రాష్ట్రం విభిన్నమైన సం స్కృతుల యొక్క సమ్మేళనం అని, ఆ రాష్ట్రం పురోగమన పథం లో మునుముందుకు సాగిపోవాలని ఆకాంక్షించారు.

 

 

https://pbs.twimg.com/profile_images/1134082549041393672/QbihPzrL_normal.png https://pbs.twimg.com/profile_images/1134082549041393672/QbihPzrL_normal.png

 

Narendra Modi

@narendramodi

 

 

 

प्राकृतिक सौंदर्य के धनी राज्य छत्तीसगढ़ के निवासियों को स्थापना दिवस की बहुत-बहुत बधाई। मेरी कामना है कि विविध संस्कृतियों की संगम स्थली वाला यह प्रदेश विकास के पथ पर आगे बढ़े।

 

6,859

7:31 AM - Nov 1, 2019

Twitter Ads info and privacy

 

1,349 people are talking about this

 

 

 

**

 



(Release ID: 1589990) Visitor Counter : 114