ప్రధాన మంత్రి కార్యాలయం

ప్ర‌ధాన మంత్రి జాతీయ స‌హాయ నిధి కి 1.25 కోట్ల రూపాయ‌ల‌ విలువైన డిమాండ్ డ్రాఫ్ట్ ను అంద‌జేసిన‌ డాక్ట‌ర్ ప్ర‌ణ‌వ్ పాండ్యా

Posted On: 06 SEP 2018 2:06PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ని ఆల్ వ‌ర‌ల్డ్ గాయ‌త్రి ప‌రివార్ అధిప‌తి  డాక్ట‌ర్ ప్ర‌ణ‌వ్ పాండ్యా ఈ రోజు క‌లుసుకున్నారు.  ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి జాతీయ స‌హాయ నిధి కి గాను 1.25 కోట్ల రూపాయ‌ల‌ విలువైన ఒక‌ డిమాండ్ డ్రాఫ్ట్ ను ప్ర‌ధాన మంత్రి కి ఆయ‌న అంద‌జేశారు.

***
 



(Release ID: 1545205) Visitor Counter : 132