ప్రధాన మంత్రి కార్యాలయం
జల సంరక్షణ దిశగా వచనబద్ధత ను పునరుద్ఘాటించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
22 MAR 2018 10:23AM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జల సంరక్షణ దిశగా వచనబద్ధత ను పునరుద్ఘాటించారు.
“జల శక్తి యొక్క ప్రాముఖ్యం పట్ల విశేష శ్రద్ద వహించేందుకు మరియు జల సంరక్షణ దిశగా మన వచనబద్ధత ను పునరుద్ఘాటించేందుకు తగినటువంటి ఒక సందర్భమే ప్రపంచ జల దినోత్సవం.
నీటిని సంరక్షించినప్పుడు, తద్వారా మన నగరాలు, పల్లెలతో పాటు కష్టించి పని చేసే రైతులు బ్రహ్మాండమైన ప్రయోజనాన్ని పొందగలుగుతారు” అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన సందేశంలో పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1525793)
आगंतुक पटल : 131