ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గంగా మాతను ఆవాహన చేస్తున్న సంస్కృత సుభాషితాన్ని ప్రస్తావించిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 24 NOV 2026 9:00AM by PIB Hyderabad

గంగా మాతను ఆవాహన చేస్తున్న సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రస్తావిస్తూ, ఇలా పేర్కొన్నారు:
‘‘దేవి సురేశ్వరి భగవతి గంగే
త్రిభువనతారిణి తరలతరంగే
శంకరమౌలివిహారిణి విమలే
మమ మతిరాస్తాం తవ పదకమలే.’’
గంగా మాత దేవతలలోకెల్ల సర్వోన్నత దేవి అని, గంగా మాత తాను పారించే జల లహరులతో మూడు లోకాలకు ముక్తిని ప్రసాదిస్తోందని, భగవాన్ శివుని శిరమున విరాజిల్లుతున్న పవిత్ర దేవి గంగా మాత అని  పైన ప్రస్తావించిన సుభాషితంలో సంబోధించారు. భక్తగణం తమ మనసులను ఆ దేవి చరణ కమలాలకు అంకితం చేయాలనే ప్రార్థన కూడా ఈ సుభాషితంలో ఇమిడి ఉంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘దేవి సురేశ్వరి భగవతి గంగే
త్రిభువనతారిణి తరలతరంగే
శంకరమౌలివిహారిణి విమలే
మమ మతిరాస్తాం తవ పదకమలే’’ అని పేర్కొన్నారు.


(రిలీజ్ ఐడి: 2340759) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Gujarati , Tamil , Malayalam