ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రితో అస్సాం ముఖ్యమంత్రి భేటీ

నాడు పోస్టు చేయడమైనది: 22 NOV 2026 6:41PM by PIB Hyderabad

ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీతో అస్సాం ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వ శర్మ ఈ రోజు సమావేశమయ్యారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో ప్రధానమంత్రి ఇలా తెలిపారు:
“ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీతో అస్సాం ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వ శర్మ సమావేశమయ్యారు.
@CMOfficeAssam


(రిలీజ్ ఐడి: 2340204) సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Bengali , English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Assamese , Gujarati , Odia , Tamil , Malayalam