ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీకి ప్రధాని నివాళి

నాడు పోస్టు చేయడమైనది: 19 NOV 2026 1:37PM by PIB Hyderabad

మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా.. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఆమెకు నివాళి అర్పించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా వారికి నివాళి అర్పిస్తున్నాను.  


(రిలీజ్ ఐడి: 2338589) సందర్శకుల సూచీ సంఖ్య : : 4