ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మాజీ ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయనకు ప్రధానమంత్రి ఘన నివాళి

నాడు పోస్టు చేయడమైనది: 14 NOV 2026 8:29AM by PIB Hyderabad

 

మాజీ ప్రధానమంత్రి పండిట్ శ్రీ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయనకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులర్పించారు.

 

సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.

 

‘‘మాజీ ప్రధానమంత్రి పండిట్ శ్రీ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పిస్తున్నాను’’

***


(రిలీజ్ ఐడి: 2336378) సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Malayalam , English , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Punjabi , Gujarati , Tamil , Kannada