ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

నవంబర్ 13న ఆంధ్రప్రదేశ్‌లో ఉపరాష్ట్రపతి శ్రీ సి.పి. రాధాకృష్ణన్ పర్యటన

నాడు పోస్టు చేయడమైనది: 12 NOV 2026 2:46PM by PIB Hyderabad

ఉపరాష్ట్రపతి శ్రీ సి.పి. రాధాకృష్ణన్ 2026 నవంబర్ 13న ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో పర్యటించనున్నారు.
ఆయన సీఐఐ 31వ భాగస్వామ్య శిఖరాగ్ర సదస్సు ముగింపు కార్యక్రమంలో పాల్గొని, సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు.


(రిలీజ్ ఐడి: 2335405) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Gujarati , Tamil