ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నిష్పక్షపాతం, నిస్వార్థం, న్యాయం.. ఈ సుగుణాల ప్రాముఖ్యాన్ని చాటే సంస్కృత సుభాషితాన్ని ప్రస్తావించిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 09 NOV 2026 10:04AM by PIB Hyderabad

అసలైన సద్గుణవంతుల స్వభావాలను చాటి చెబుతున్న సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రస్తావించారు. 

అందరి పట్ల, అన్ని ప్రాణుల పట్ల సమ భావాన్ని కలిగి ఉండడం, మనసులో ఏ విధమైన లాలస, మోహం, సార్థం లేదా ఆవేశం పెట్టుకోక పోవడం, కఠిన పరిస్థితుల్లో కూడా న్యాయ మార్గానుసరణ నుంచి తప్పుకోక పోవడం ముఖ్యమని ఈ శ్లోకం బోధిస్తోంది.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని శ్రీ మోదీ పొందుపరుస్తూ:

‘‘సమాః సర్వేషు భూతేషు కామక్రోధవివర్జితాః

న్యాయమార్గం న ముచ్చన్తి తే వై సత్పురుషాః స్మృతాః’’ అని పేర్కొన్నారు.


(రిలీజ్ ఐడి: 2334283) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Gujarati , Kannada , Malayalam