నాడు పోస్టు చేయడమైనది:
03 NOV 2026 10:30PM by PIB Hyderabad
గత 47 ఏళ్లలో మొదటిసారిగా, వరుసగా 12 నెలల పాటు ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా కేంద్ర రిజర్వు పోలీసు బలగాలు (సీఆర్‌పీఎఫ్) సాధించిన ఘనత గురించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వివరించారు. ఈ సున్నా ఎన్నో విలువైన అంశాలను చెబుతోందని పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ మోదీ ఇలా రాశారు:
‘‘ఎన్నో విషయాలను చెప్పే సున్నా.
@crpfindia”