ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నమ్మకానికి ఉన్న ప్రాధాన్యాన్ని వివరించే సంస్కృత సుభాషితాన్ని ప్రస్తావించిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 29 OCT 2026 10:59AM by PIB Hyderabad

ఒక వ్యక్తికి ఉన్న విశ్వాసం వారి సహజమైన స్వభావాన్ని ఎలా ప్రతిబింబిస్తుందో, వారిని ఎలా తీర్చిదిద్దుతుందో వివరించే సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 

పంచుకున్నారు.

సత్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత।

శ్రద్ధామయోయం పురుషో యో యచ్ఛ్రద్ధః స ఐవ సః।।

ప్రతి ఒక్కరి నమ్మకం వారి స్వభావాన్ని బట్టి ఉంటుందని, వారు దేనిని విశ్వసిస్తారో అలాంటి వ్యక్తులుగానే వారు మారతారని ఈ సుభాషితం తెలియజేస్తుంది.

 

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి పోస్టు:

సత్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత।

శ్రద్ధామయోయం పురుషో యో యచ్ఛ్రద్ధః స ఐవ సః।।

 


(రిలీజ్ ఐడి: 2329894) సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Gujarati , Tamil , Kannada , Malayalam