నాడు పోస్టు చేయడమైనది:
21 OCT 2026 10:20PM by PIB Hyderabad
ఆసియా పారా గేమ్స్-2026.. పురుషుల లాంగ్ జంప్ టీ42/టీ61/టీ63 పోటీలో 5.57 మీటర్ల అద్భుత ప్రదర్శన ద్వారా కాంస్య పతకాన్ని గెలిచిన శ్రీ శైలేశ్ కుమార్ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందించారు.
అత్యుత్తమ ఆటను ప్రదర్శించాలనే ఆయన దృఢ సంకల్పం, అంకితభావం, ఆసక్తి నిజంగా ప్రశంసించదగ్గవని శ్రీ మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి కార్యాలయం పొందుపరుస్తూ ఇలా పేర్కొంది:
‘‘శ్రీ శైలేశ్ కుమార్కో ప్రత్యేక కాంస్యం.
ఆసియా పారా గేమ్స్-2026.. పురుషుల లాంగ్ జంప్ టీ42/టీ61/టీ63 పోటీలో 5.57 మీటర్ల అద్భుత ప్రదర్శనతో కాంస్య పతకాన్ని గెలిచిన శ్రీ శైలేశ్ కుమార్కు ఇవే అభినందనలు. అత్యుత్తమ ఆటను ప్రదర్శించాలనే ఆయన దృఢ సంకల్పం, అంకితభావం, ఆసక్తి నిజంగా ప్రశంసించదగ్గవి: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ’’.
***