నాడు పోస్టు చేయడమైనది:
21 OCT 2026 8:10PM by PIB Hyderabad
ఆసియా పారా క్రీడలు-2026లో మహిళల డిస్కస్ త్రో ఎఫ్55 విభాగంలో అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శన కనబరిచి కాంస్యం సాధించిన కరమ్‌జ్యోతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందనలు తెలియజేశారు.
పట్టుదల, కృషి, ఆత్మవిశ్వాసం గొప్ప పురోగతికి ఎలా దారితీస్తాయో చెప్పడానికి ఆమె క్రీడా జీవితమే గొప్ప ఉదాహరణ అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి కార్యాలయం చేసిన పోస్టు:
‘‘ఆసియా పారా క్రీడలు-2026లో మహిళ డిస్కస్ త్రో ఎఫ్55 విభాగంలో అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శన కనబరిచి కరమ్‌జ్యోతి కాంస్యం సాధించారు. ఆమెకు అభినందనలు. పట్టుదల, కృషి, ఆత్మవిశ్వాసం గొప్ప పురోగతికి ఎలా దారితీస్తాయో ఆమె క్రీడా జీవితం తెలియజేస్తుంది: పీఎం నరేంద్ర మోదీ’’
***