ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రితో గుజరాత్‌ ముఖ్యమంత్రి భేటీ

నాడు పోస్టు చేయడమైనది: 19 OCT 2026 5:41PM by PIB Hyderabad

గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్ నేడు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పేర్కొంది.

‘‘ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో గుజరాత్‌ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్‌ భేటీ అయ్యారు’’


(రిలీజ్ ఐడి: 2325251) సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Gujarati , Tamil , Malayalam