ప్రధాన మంత్రి కార్యాలయం
జగదంబిక అమ్మవారి అన్ని అవతారాల్లో దివ్యమైన అస్తిత్వం కనిపిస్తుందని స్తుతిస్తున్న సంస్కృత సుభాషితాన్ని ప్రస్తావించిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
16 OCT 2026 10:37AM by PIB Hyderabad
జగదంబిక అమ్మవారిని స్తుతిస్తున్న ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రస్తావించారు. సకల పదాలలో, ఆలోచనలలో, సర్వ రూపాలలో మాత దివ్య అస్తిత్వంతో అలరారుతున్నట్లు ఈ సుభాషితం ప్రకటిస్తున్నది. అన్ని శబ్దాలూ దేవీమాతను ప్రశంసించే అభివ్యక్తీకరణలేనని, దేవీ మాత దివ్య రూపం అన్ని లోకాలలోనూ, అన్ని రూపాల్లోనూ ఆవరించి ఉన్నదనే సందేశాన్ని ఈ శ్లోకం మనకు అందిస్తోంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని శ్రీ మోదీ పొందుపరుస్తూ ఇలా పేర్కొన్నారు:
‘‘నవ చ కా కిల న స్తుతిరమ్బికే! సకలశబ్దమయీ కిల తే తనుః
నిఖిలమూర్తిషు మే భవదన్వయో మనసిజాసు బహిఃప్రసరాసు చ’’.
(రిలీజ్ ఐడి: 2324304)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam