ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గుజరాత్‌లోని ఆనంద్‌లో జరిగిన ప్రమాదంలో సంభవించిన ప్రాణనష్టం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని

నాడు పోస్టు చేయడమైనది: 30 SEP 2026 12:36PM by PIB Hyderabad

గుజరాత్‌లోని ఆనంద్‌లో జరిగిన ప్రమాదంలో సంభవించిన ప్రాణనష్టం పట్ల ప్రధానమంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

బాధిత కుటుంబాలకు ప్రధాని సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి కార్యాలయం చేసిన పోస్టు:

‘‘గుజరాత్‌లోని ఆనంద్‌లో జరిగిన ప్రమాదంలో సంభవించిన ప్రాణనష్టం దిగ్భ్రాంతి కలిగించింది. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను: పీఎం నరేంద్ర మోదీ’’. 


(రిలీజ్ ఐడి: 2317062) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam