ఉప రాష్ట్రపతి సచివాలయం
సెప్టెంబరు 17న తెలంగాణలో ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ పర్యటన
హైదరాబాద్ విమోచన దినోత్సవాలకు హాజరవుతున్న ఉపరాష్ట్రపతి
నాడు పోస్టు చేయడమైనది:
16 SEP 2026 4:54PM by PIB Hyderabad
ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ 2026, సెప్టెంబర్ 17, గురువారం తెలంగాణలో పర్యటిస్తారు. హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే హైదరాబాద్ విమోచన దినోత్సవాలకు ముఖ్యఅతిథిగా ఆయన హాజరవుతారు.
***
(రిలీజ్ ఐడి: 2311011)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10