ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మధ్యప్రదేశ్‌లోని రేవాలో జరిగిన ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి సంతాపం

నాడు పోస్టు చేయడమైనది: 02 SEP 2026 7:46PM by PIB Hyderabad

మధ్యప్రదేశ్‌లోని రేవాలో జరిగిన ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటన పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తమకు ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు ప్రధానమంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.

 

‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది:

 

‘‘మధ్యప్రదేశ్‌లోని రేవాలో జరిగిన ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం విచారకరం. తమకు ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా

***

 


(రిలీజ్ ఐడి: 2306210) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Assamese , Bengali , Punjabi , Gujarati , Tamil , Kannada