ప్రధాన మంత్రి కార్యాలయం
7.8 శాతం జీడీపీ వృద్ధిని సాధించినందుకు దేశానికి శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి పెరుగుతున్న ఆర్థిక విశ్వాసం గురించి ప్రస్తావన
నాడు పోస్టు చేయడమైనది:
01 SEP 2026 12:09PM by PIB Hyderabad
ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 7.8 శాతం వృద్ధి రేటును సాధించినందుకు గాను దేశానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. వీడియో సందేశంలో బలమైన ఆర్థిక గణాంకాల గురించి ప్రధానమంత్రి పంచుకున్నారు. పెరుగుతున్న ఆర్థిక విశ్వాసాన్ని ఈ సంఖ్యలు ప్రతిబింబిస్తున్నాయని తెలిపారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి పోస్టు:
"7.8 శాతం వృద్ధి.
బలమైన గణాంకాలు.
మరింత బలోపేతమైన విశ్వాసం."
(రిలీజ్ ఐడి: 2305390)
సందర్శకుల సూచీ సంఖ్య : : 16
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Malayalam
,
Marathi
,
Bengali
,
English
,
Urdu
,
हिन्दी
,
Nepali
,
Assamese
,
Manipuri
,
Gujarati
,
Kannada