ప్రధాన మంత్రి కార్యాలయం
రక్షా బంధన్ ప్రాధాన్యాన్ని చాటే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
28 AUG 2026 12:08PM by PIB Hyderabad
రక్షా బంధన్ పర్వదినం ప్రత్యేకతను, తద్వారా లభించే ఆశీస్సుల మహిమను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రముఖంగా ప్రస్తావిస్తూ ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్నారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“ఏష ప్రభావో రక్షాయః కథిస్తే యుధిష్ఠిర్.
జయదః సుఖదశ్చైవ పుత్రారోగ్యధనప్రదః”
అని ఆయన పేర్కొన్నారు.
అంటే- “యుధిష్ఠిరా! నేను నీకు చెప్పిన రక్షణ ప్రభావం ఇదే. అది విజయాన్ని,
సంతోషాన్ని ఇస్తుంది.. పుత్రసంతానాన్ని, ఆరోగ్యాన్ని, సంపదను ప్రసాదిస్తుంది” అని అర్థం.
(రిలీజ్ ఐడి: 2304157)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam