మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత డిజిటల్ విప్లవంగా యూపీఐ పదేళ్ల ప్రస్థానాన‌్ని కొనియాడిన కేంద్ర మంత్రి శ్రీమతి అన్నపూర్ణా దేవి

నాడు పోస్టు చేయడమైనది: 25 AUG 2026 11:25AM by PIB Hyderabad

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐపదేళ్ల ప్రస్థానాన‌్ని కేంద్ర మహిళాశిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ మంత్రి అన్నపూర్ణా దేవి కొనియాడారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌ పోస్టులో కేంద్రమంత్రి ఇలా పేర్కొన్నారుభారత డిజిటల్ విప్లవానికి ఉదాహరణగా యూపీఐ పదేళ్ల ప్రస‌్థానం నిలిచిందనిప్రపంచవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల రంగంలో భారత్‌ను నూతన శక్తిగా మార్చిందని అన్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2303124) సందర్శకుల సూచీ సంఖ్య : : 11
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali , Gujarati , Tamil , Kannada