ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సదైవ్ అటల్‌ వద్ద మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్‌పేయికి నివాళులర్పించిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 16 AUG 2026 11:35AM by PIB Hyderabad

మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ అటల్ బిహారీ వాజ్‌పేయి స్మారక చిహ్నం సదైవ్ అటల్ వద్ద ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఉదయం వాజ్‌పేయికి నివాళులర్పించారుభారత ప్రగతిలో మాజీ ప్రధాని వాజ్‌పేయి పాత్ర సాటిలేనిదని ఆయన పేర్కొన్నారు.

ఎక్స్’ వేదికగాఒక పోస్టులో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

ఈ రోజు ఉదయం సదైవ్ అటల్‌లో అటల్ జీకి నివాళులర్పించానుభారత ప్రగతిలో ఆయన పాత్ర సాటిలేనిది!”

 

***


(రిలీజ్ ఐడి: 2300198) సందర్శకుల సూచీ సంఖ్య : : 11
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Gujarati , Tamil