రాజ్యసభ సచివాలయం
azadi ka amrit mahotsav

సభలో ఇతరుల ప్రసంగానికి అంతరాయం కలిగిస్తూ.. సభ్యులు చేస్తున్న అమర్యాదకరమైన, అగౌరవ వ్యాఖ్యలపై రాజ్యసభ ఛైర్మన్ అభిప్రాయం

నాడు పోస్టు చేయడమైనది: 12 AUG 2026 12:42PM by PIB Hyderabad

ఛైర్మన్: గౌరవ సభ్యులారా, సభలో ఇతరుల ప్రసంగానికి అంతరాయం కలిగిస్తూ కొందరు సభ్యులు అమర్యాదకరంగా, అగౌరవంగా వ్యాఖ్యలు చేస్తున్న కొన్ని సంఘటనలు నా దృష్టికి వచ్చాయి. తోటి సభ్యుల మనోభావాలను, భావాలను దెబ్బతీయకుండా జాగ్రత్త వహించాలని గౌరవ సభ్యులకు సూచిస్తున్నాను. మన సంస్కృతి విశిష్టమైనది. విభిన్న ప్రాంతీయ సంస్కృతుల సమ్మేళనంతో కూడినది. మన సహ సభ్యుల సాంస్కృతిక సంప్రదాయాలను, ప్రాంతీయ గుర్తింపులను ఏమాత్రం అగౌరవపరచకూడదు.

 

***


(రిలీజ్ ఐడి: 2298185) సందర్శకుల సూచీ సంఖ్య : : 37
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Gujarati , Tamil