నౌకారవాణా మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

లైట్‌హౌస్ పర్యాటకం, సముద్ర వారసత్వం

प्रविष्टि तिथि: 11 AUG 2026 3:46PM by PIB Hyderabad

లైట్‌హౌస్‌లు ప్రధానంగా సురక్షితమైనసమర్థమైన సముద్రయానాన్ని నిర్ధారించడానికి సహాయకారులుగా పనిచేస్తాయిఈ ప్రధాన విధికి అదనంగాభారత సముద్ర వారసత్వాన్ని పరిరక్షించడంతో పాటు విద్యసాంస్కృతికపర్యాటక ప్రయోజనాలనూ ప్రోత్సహించాలనే దార్శనికతకు అనుగుణంగా నేవిగేషన్ చట్టం-2021లోని సెక్షన్ 23 కింద ప్రభుత్వం లైట్‌హౌస్ పర్యాటకాన్ని చురుగ్గా ప్రోత్సహిస్తోంది.

ఈ కార్యక్రమంలో భాగంగాలైట్‌హౌస్ సాంకేతిక పరిజ్ఞాన పరిణామక్రమాన్నిభారత సముద్ర వారసత్వాన్ని గురించి పర్యాటకులకు అవగాహన కలిగించే లక్ష్యంతో చెన్నైమహాబలిపురంఅలప్పుకన్నూర్ముట్టోంద్వారకగోపనాథ్‌లలో లైట్‌హౌస్ మ్యూజియంలనూ ఏర్పాటు చేశారువాటి చారిత్రకనిర్మాణ ప్రాముఖ్యతను పరిరక్షించాలనే ప్రభుత్వ దార్శనికతలో భాగంగాదేశవ్యాప్తంగా 75 లైట్‌హౌస్‌లలో పర్యాటకుల కోసం సౌకర్యాలను అభివృద్ధి చేశారుదీని కోసం ఎంపిక చేసిన లైట్‌హౌస్‌లలో కెఫెటేరియాలుసుందరమైన తోటలుగెజిబోలుపిల్లల ఆట స్థలాలులైట్ అండ్ సౌండ్ షోఅంతర్గత మార్గాలుపబ్లిక్ టాయిలెట్ తాగునీటి సౌకర్యాలుయాంఫీ థియేటర్లులిఫ్టుల వంటి సౌకర్యాలను పర్యాటకుల కోసం అభివృద్ధి చేశారుపర్యాటక సౌకర్యాలు గల లైట్‌హౌస్‌ల జాబితా అనుబంధంలో ఉంది.

 

అనుబంధం

పర్యాటక ప్రయోజనాల కోసం అభివృద్ధి చేసిన 75 లైట్‌హౌస్‌ల జాబితా రాష్ట్రాల వారీగా


 

S. No.

State/ UT

Name of Lighthouse

 

1

Gujarat

Mandvi Lighthouse, Rawalpir Lighthouse, Samiyani Lighthouse, Okha Lighthouse, Kachchhigadh Lighthouse, Porbandar Lighthouse, Mangrol Lighthouse, Jaffrabad Lighthouse, Jegri Lighthouse, Alang Lighthouse, Ghogha Lighthouse, Hazira Lighthouse, Valsad Khadi Lighthouse, Gopnath Lighthouse, Veraval Lighthouse, Dwarka Lighthouse, Umargaon Lighthouse.

2

Goa

Aguada Lighthouse,

3

Karnataka

Tadri Lighthouse, Bhatkal Lighthouse, Kaup Lighthouse, Surathkal Lighthouse, Kundapur Lighthouse.

4

Kerala

Kannur Lighthouse, Ponnani Lighthouse, Chetwai Lighthouse, Vypin Lighthouse, Alappuzha Lighthouse, Valiyazhikal Lighthouse, Thangasseri Lighthouse, Anjengo Lighthouse, Vizhinjam Lighthouse, Azhikode Lighthouse, Kadalur Point Lighthouse.

5

Tamil Nadu

Kanniyakumari Lighthouse, Kuthenkuli Lighthouse, Manappad Lighthouse, Kilakkarai Lighthouse, Dhanushkodi Lighthouse, Pamban Lighthouse, Karaikal Lighthouse, Mallipattinam Lighthouse, Kodikkarai Lighthouse, Nagapattinam Lighthouse, Poompuhar Lighthouse, Pulicat Lighthouse, Muttom Point Lighthouse, Mahabalipuram Lighthouse, Chennai Lighthouse.

6

Andhra Pradesh

Ramayapatnam Lighthouse, Machilipatnam Lighthouse, Antervedi Lighthouse, Sacramento Lighthouse, Vakalapudi Lighthouse, Santapalli Lighthouse, Kalingapatnam Lighthouse, Baruva Lighthouse, Vodarevu Lighthouse, Pudimadaka Lighthouse.

7

Odisha

 

Gopalpur Lighthouse, Puri Lighthouse, Chandrabhaga Lighthouse, Paradip Lighthouse, False Point Lighthouse

 

8

West

Bengal

Tajpur Lighthouse, Dariapur Lighthouse, Sagar Island Lighthouse

9

Maharashtra

Uttan Point Lighthouse, Korlai Fort Lighthouse, Jaigarh Lighthouse, Ratnagiri Lighthouse, Vengurla Point Lighthouse, Kelshi Lighthouse

10

Andaman and

Nicobar Islands

North Point Lighthouse, Keating Point Lighthouse.


 

కేంద్ర నాకాశ్రయాలునౌకాయానంజలరవాణా శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని వెల్లడించారు.

 

****


(रिलीज़ आईडी: 2297757) आगंतुक पटल : 15
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Assamese , Tamil