ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రితో భేటీ అయిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
08 AUG 2026 8:53PM by PIB Hyderabad
ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ సమావేశమయ్యారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పేర్కొంది:
"ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆధిత్యనాథ్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు."
(రిలీజ్ ఐడి: 2296892)
సందర్శకుల సూచీ సంఖ్య : : 43
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam