ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రితో చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భేటీ

నాడు పోస్టు చేయడమైనది: 31 JUL 2026 1:06PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి శ్రీ విష్ణు దేవ్ శాయ్ ఈరోజు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి కార్యాలయం చేసిన పోస్టు:

‘‘ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి శ్రీ విష్ణుదేవ్ శాయ్ ఈ రోజు భేటీ అయ్యారు’’

***


(రిలీజ్ ఐడి: 2292584) సందర్శకుల సూచీ సంఖ్య : : 31