ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

‘యువజన సాధికారత, పీఎంవీబీఆర్‌వై’లపై వ్యాసాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధాని

నాడు పోస్టు చేయడమైనది: 19 JUN 2026 2:31PM by PIB Hyderabad

కేంద్ర మంత్రి డాక్టర్ మన్‌సుఖ్‌ మాండవీయ రాసిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.

యువతకు అపారమైన అవకాశాలు కల్పించడం ద్వారా వారిని సాధికారత వైపు నడిపించడమే 'వికసిత్ భారత్లక్ష్యమని ఈ కథనం తెలియజేస్తోందిప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన (పీఎంవీబీఆర్‌వై).. దేశంలో భారీ స్థాయిలో ఉపాధి అవకాశాల సృష్టికిమార్పునకు బాటలు వేయడమే కాకుండా దేశ నిర్మాణంలో యువత క్రియాశీల భాగస్వాములు కావడానికి ఒక చోదక శక్తిగా నిలుస్తుందని ఈ వ్యాసంలో కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాని ఈ విధంగా పేర్కొన్నారు:

యువతకు అపారమైన అవకాశాలు కల్పించడం ద్వారా వారిని సాధికారిత వైపు నడిపించడమే 'వికసిత్ భారత్ప్రధాన లక్ష్యందేశంలో భారీ స్థాయిలో ఉపాధి అవకాశాల సృష్టికిమార్పునకు పీఎంవీబీఆర్‌వై బాటలు వేయనుందిఈ పథకం మన యువత దేశ నిర్మాణంలో క్రియాశీల భాగస్వాములు కావడానికి ఒక అద్భుత చోదక శక్తిగా కూడా నిలుస్తుంది

కేంద్ర మంత్రి డాక్టర్ మన్‌సుఖ్‌ మాండవీయ రాసిన ఈ వ్యాసం ప్రతి ఒక్కరూ తప్పక చదవండి.”

***


(రిలీజ్ ఐడి: 2275191) సందర్శకుల సూచీ సంఖ్య : : 55