ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గుజరాత్‌లోని వడోదరా రూరల్‌లో జరిగిన ప్రమాదంలో ప్రాణనష్టం పట్ల విచారం వ్యక్తం చేసిన ప్రధాని

प्रविष्टि तिथि: 17 JUN 2026 4:31PM by PIB Hyderabad

గుజరాత్‌లోని వడోదర రూరల్‌లో జరిగిన దుర్ఘటనలో ప్రాణనష్టం సంభవించడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన ప్రార్థించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొన్నది:

గుజరాత్‌లోని వడోదర రూరల్ ప్రాంతంలో జరిగిన దుర్ఘటనలో ప్రాణనష్టం అత్యంత విచారకరంఆత్మీయులను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతిగాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానుప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ’’  

 

(रिलीज़ आईडी: 2274133) आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Gujarati , Tamil , Kannada , Malayalam