ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రితో కర్ణాటక ముఖ్యమంత్రి భేటీ
నాడు పోస్టు చేయడమైనది:
11 JUN 2026 6:06PM by PIB Hyderabad
కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ డి.కె. శివకుమార్ ఈ రోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొన్నది:
“ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ డి.కె. శివకుమార్ భేటీ అయ్యారు.
****
MJPS/SS/ST
(రిలీజ్ ఐడి: 2271842)
సందర్శకుల సూచీ సంఖ్య : : 81
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam