ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి గత 12 ఏళ్ల ప్రభుత్వ పాలన అంకితమైందన్న ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 09 JUN 2026 10:30AM by PIB Hyderabad

గత 12 ఏళ్ల ప్రభుత్వ పాలన.. విశ్వాసంఅభివృద్ధిప్రజా సంక్షేమానికి అంకితమైందని ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. 140 కోట్ల మంది భారత ప్రజల ఆశీస్సులుదేశమే తొలి ప్రాధాన్యత అనే భావనతో యువతమహిళలురైతు సోదరీసోదరులు సాధికారత కోసం శాయశక్తులా కృషి చేసేలా అన్ని ప్రయత్నాలు చేసినట్లు ప్రధానమంత్రి తెలిపారు.

అవిశ్రాంత కృషి ఫలితంగా మౌలిక సదుపాయాల కల్పన నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్ని రంగాల్లోనూ ప్రపంచవ్యాప్తంగా నేడు దేశం సరికొత్త గుర్తింపును పొందిందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారువికసిత్ భారత్ సంకల్పాన్ని సాకారం చేసేందుకు సేవసుపరిపాలనసంక్షేమం దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.

సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.

గడిచిన 12 ఏళ్ల ప్రభుత్వ పాలన... విశ్వాసంఅభివృద్ధిప్రజా సంక్షేమానికి అంకితమైంది. 140 కోట్ల మంది భారత ప్రజల ఆశీస్సులుదేశమే తొలి ప్రాధాన్యత అనే భావనతో యువతమహిళలురైతు సోదరీసోదరులు సాధికారతకు శాయశక్తులా కృషి చేసేలా మేం అన్ని ప్రయత్నాలు చేశాంనిరంతరం మేం చేసిన ప్రయత్నాల ఫలితంంగానే ఇవాళ మౌలిక సదుపాయాల కల్పన నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్ని రంగాల్లోనూ ప్రపంచవ్యాప్తంగా దేశానికి సరికొత్త గుర్తింపు లభించిందివికసిత్ భారత్ సంకల్పాన్ని సాకారం చేసేందుకు సేవసుపరిపాలనసంక్షేమం దిశగా మేం ముందుకు సాగుతాం.

#ప్రభుత్వ పాలనకు 12 ఏళ్లు”

***


(रिलीज़ आईडी: 2270608) आगंतुक पटल : 20
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Nepali , Marathi , Bengali , Manipuri , Assamese , Gujarati , Kannada , Malayalam