ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రితో రాజస్థాన్‌ ముఖ్యమంత్రి భేటీ

నాడు పోస్టు చేయడమైనది: 01 JUN 2026 6:52PM by PIB Hyderabad

రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ భజన్‌లాల్ శర్మ నేడు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. 

సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పేర్కొంది. 

‘‘ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ భజన్‌లాల్‌ శర్మ సమావేశమయ్యారు’’.


(రిలీజ్ ఐడి: 2267898) సందర్శకుల సూచీ సంఖ్య : : 63