ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మాజీ ప్రధాని పండిత్ జవహర్‌లాల్ నెహ్రూకు నివాళులు అర్పించిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 27 MAY 2026 8:33AM by PIB Hyderabad

మాజీ ప్రధాని పండిత్ జవహర్‌లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ పొందుపరుస్తూ :
‘‘మాజీ ప్రధాని పండిత్ జవహర్‌లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.


(रिलीज़ आईडी: 2265798) आगंतुक पटल : 64
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Bengali-TR , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam