ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రితో ప్రొఫెసర్ గోబర్ధన్ దాస్ జీ భేటీ
నాడు పోస్టు చేయడమైనది:
27 APR 2026 12:31PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ప్రొఫెసర్ గోబర్ధన్ దాస్ జీ ఈ రోజు సమావేశమయ్యారు. ప్రొఫెసర్ గోబర్ధన్ దాస్ జీ వ్యక్తిగత జీవనం అత్యంత స్ఫూర్తిని ఇస్తోందని శ్రీ మోదీ అన్నారు. ప్రొఫెసర్ గోబర్ధన్ దాస్ జీ ప్రతి సంఘర్షణా సమాజానికి సేవ చేయాలన్న ఆయన నిబద్ధతను మరింత బలపరిచిందని, ఇది ప్రజారోగ్య, వ్యాధినిరోధక చికిత్సా విధానం రంగానికి ఆయన అందించిన తోడ్పాటులో స్పష్టంగా కనిపిస్తోందని ప్రధాని అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ పొందుపరుస్తూ:
‘‘ఈ రోజు ఉదయం ప్రొఫెసర్ గోబర్ధన్ దాస్ జీతో భేటీ అయ్యాను. ఆయన వ్యక్తిగత జీవనం ఎంతో స్ఫూర్తిదాయకం. ప్రొఫెసర్ గోబర్ధన్ దాస్ జీ ప్రతి సంఘర్షణా సమాజానికి సేవ చేయాలన్న ఆయన నిబద్ధతను మరింత బలపరిచింది. ఇది ప్రజారోగ్య, వ్యాధినిరోధక చికిత్సా విధానం రంగానికి ఆయన అందించిన తోడ్పాటులో స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన చేసిన గొప్ప పనులు, ఆయన పాండిత్యం మా విధాన రూపకల్పనను మరింత సుసంపన్నం చేస్తాయి’’ అని పేర్కొన్నారు.
@dasgobardhan
"আজ সকালে প্রফেসর গোবর্ধন দাস জির সঙ্গে সাক্ষাৎ করলাম। তাঁর ব্যক্তি জীবনের গল্প অত্যন্ত অনুপ্রেরণাদায়ক। তাঁর প্রতিটি সংগ্রাম, সমাজকে সেবা এবং সমস্যামুক্ত করার প্রতি তাঁর অঙ্গীকারকে দৃঢ়তর করেছে। জনস্বাস্থ্য এবং ইমিউনোলজির ক্ষেত্রে তাঁর অবদানেও এর প্রতিফলন দেখা যায়। তাঁর সমৃদ্ধ কর্মকান্ড এবং পাণ্ডিত্য আমাদের নীতি-নির্ধারণী কাঠামোর ক্ষেত্রে গুরুত্বপূর্ণ অবদান রাখবে।"
@dasgobardhan
(రిలీజ్ ఐడి: 2255980)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Kannada
,
Malayalam