యు పి ఎస్ సి
azadi ka amrit mahotsav

భారత ప్రభుత్వంలో వివిధ ఉద్యోగాలకు నేరుగా నియామకం

प्रविष्टि तिथि: 27 APR 2026 2:58PM by PIB Hyderabad

భారత ప్రభుత్వంలో వివిధ ఉద్యోగాల భర్తీకి నేరుగా నియామకం కోసం అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేయాల్సిందిగా యూపీఎస్‌సీ ఆహ్వానించింది.
అభ్యర్థులకు సూచనలు సహా, విస్తృత ప్రకటనను 03/2026 సంఖ్యతో కమిషన్ వెబ్‌సైట్  https://upsc.gov.in లో అప్‌లోడ్ చేశారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు 2026 ఏప్రిల్ 25 మొదలు 2026 మే నెల 15 వరకూ ఆన్‌లైన్‌ రిక్రూట్‌మెంట్ అప్లికేషన్ పోర్టల్  https://upsconline.nic.in/ora/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రకటనలో పొందుపరిచిన సూచనలను అభ్యర్థులు అనుసరించాల్సిందిగా కమిషన్ కోరుతోంది.

***


(रिलीज़ आईडी: 2255968) आगंतुक पटल : 72
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Punjabi , Gujarati