యు పి ఎస్ సి
azadi ka amrit mahotsav

2026 మార్చి నెల నియామక ఫలితాలను ప్రకటించిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్

प्रविष्टि तिथि: 17 APR 2026 11:54AM by PIB Hyderabad

ఈ కింద పేర్కొన్న నియామకాల సంబంధిత ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2026 మార్చి నెలకు గాను ప్రకటించింది. సిఫారసు చేసిన అభ్యర్థులకు  సమాచారాన్ని తపాలా ద్వారా అందించారు. ఇతర అభ్యర్థుల దరఖాస్తులను యథోచితంగా పరిశీలించినప్పటికీ వారిని ఇంటర్‌వ్యూకు పిలవడం గాని, లేదా ఉద్యోగానికి సిఫారసు చేయడం గాని సాధ్యపడలేదని తెలియజేయడానికి చింతిస్తున్నట్లు యూపీఎస్‌సీ పేర్కొంది.
ఫలితాలను తెలుసుకోవడానికి ఈ కింద క్లిక్ చేయగలరు.
Click here to see result

 
***

(रिलीज़ आईडी: 2252928) आगंतुक पटल : 54
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Gujarati