ప్రధాన మంత్రి కార్యాలయం
ఆచార్య శ్రీ పద్మసాగర్ సూరీశ్వర్ గారితో ప్రధానమంత్రి భేటీ
నాడు పోస్టు చేయడమైనది:
31 MAR 2026 1:06PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ఆచార్య శ్రీ పద్మసాగర్ సూరీశ్వర్ జీ మహారాజ్ సాహెబ్‌ను కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.
‘‘ఆచార్య శ్రీ పద్మసాగర్ సూరీశ్వర్ జీ మహారాజ్ సాహెబ్‌ను కలిసి, ఆయన ఆశీస్సులు తీసుకున్నాను.’’
(రిలీజ్ ఐడి: 2247247)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10