ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మాత మహాగౌరి ఆశీర్వాదాలను కోరుకుంటూ... సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 26 MAR 2026 8:13AM by PIB Hyderabad

మహాగౌరి మాత ఆశీస్సులు లభించాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వేడుకున్నారుదేవి దివ్య చరణాలకు ప్రణామాలర్పించారుమాత దివ్య కాంతి ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషాన్నీసమృద్ధినీమంచి ఆరోగ్యాన్నీ ప్రసాదించాలని ఆయన ప్రార్థించారు.
 

ఒక సంస్కృత కృతిని ప్రజలతో ప్రధానమంత్రి పంచుకున్నారుఆ కృతి ఇలా ఉంది.. :
‘‘
శ్వేతే వృషే సమారూఢా శ్వేతాంబరధరా శుచి:

 

మహాగౌరి శుభం దద్యాన్మహాదేవప్రమోదదా’’
 

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని శ్రీ మోదీ పొందుపరుస్తూ,
 

‘‘మహాగౌరి మాత చరణాలకు కోటి-కోటి ప్రణామాలుదేవి దివ్య కాంతి ప్రతి ఒక్కరి జీవితంలో సుఖాన్నీసమృద్ధినీఆరోగ్యాన్నీ ప్రసాదించాలని నేను ఆకాంక్షిస్తున్నాను.
 

‘‘శ్వేతే వృషే  సమారూఢా శ్వేతాంబరధరా శుచి:
మహాగౌరి శుభం దద్యాన్మహాదేవప్రమోదదా’’

 

‘‘అంబ మాత అంటే భక్తులకు ఎనలేని విశ్వాసముందిమాత పట్ల వారికున్న ఈ శ్రద్ధాభక్తీ వారి మనోబలాన్ని ఎన్నటికీ సడలిపోనీయవు’’ అని పేర్కొన్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2245661) సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Marathi , English , Urdu , हिन्दी , Manipuri , Bengali , Assamese , Gujarati , Kannada