ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రిని కలిసిన రాజస్థాన్ ముఖ్యమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
25 MAR 2026 12:52PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ భజన్ లాల్ శర్మ ఇవాళ న్యూఢిల్లీలో కలిశారు.
సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది:
"ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని ఇవాళ రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ భజన్ లాల్ శర్మ కలిశారు"
(రిలీజ్ ఐడి: 2245052)
సందర్శకుల సూచీ సంఖ్య : : 50
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam