ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రితో అండమాన్-నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్ సమావేశం

प्रविष्टि तिथि: 20 MAR 2026 6:52PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో అండమాన్-నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్ అడ్మిరల్ డి.కె.జోషి (రిటైర్డ్) ఇవాళ సమావేశమయ్యారు.

ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీని అండమాన్-నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్ అడ్మిరల్ (రిటైర్డ్) డి.కె.జోషి ఈ రోజు కలుసుకున్నారు” అని తెలిపింది.

పీఎంఓ ఇండియా 2026 మార్చి 20

 

***


(रिलीज़ आईडी: 2243232) आगंतुक पटल : 77
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Bengali-TR , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam