ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రితో లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ భేటీ

प्रविष्टि तिथि: 20 MAR 2026 1:21PM by PIB Hyderabad

లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ వినయ్ కుమార్ సక్సేనా నేడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.

సామాజిక మాధ్యమం ఎక్స్ లో ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.

‘‘ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ వినయ్ కుమార్ సక్సేనా సమావేశమయ్యారు’’

https://x.com/pmoindia/status/2034897324951118213?s=46


(रिलीज़ आईडी: 2242929) आगंतुक पटल : 88
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Bengali , Bengali-TR , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam