ప్రధాన మంత్రి కార్యాలయం
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు
प्रविष्टि तिथि:
18 FEB 2026 11:00PM by PIB Hyderabad
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా భారతీయులకు, అంతర్జాతీయ సమాజానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ పోస్టు:
‘‘రంజాన్ ముబారక్!
ఈ పవిత్ర మాసం మన సమాజంలో ఐక్యతా స్ఫూర్తిని మరింత పెంచు గాక! శాంతి, సౌభాగ్యం సర్వత్రా వర్ధిల్లు గాక!’’
(रिलीज़ आईडी: 2230174)
आगंतुक पटल : 64
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam